జులై 11న తెలంగాణకు అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. జులై 11న హైదరాబాద్‌లో అఖిల భారతీయ రాజ్‌భాషా ఆధ్వర్యంలో జరిగే అధికార భాషా ఉత్సవంలో అమిత్ షా పాల్గొననున్నారు. హిందీతో పాటు భారతీయ భాషలను ప్రోత్సహించడానికి, పరిపాలనలో విదేశీ భాషల ప్రభావాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్