నాపై హత్యాయత్నం చేశారు: కౌశిక్ రెడ్డి

తనపై హత్యాయత్నం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్‌లోని బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నించి, కారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ దాడి అనంతరం కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్, రేవంత్ రెడ్డి కుమ్మక్కై తనపై హత్యాయత్నం చేయించారని, తనపై రెక్కీ నిర్వహిస్తున్నారని, చంపే అవకాశం ఉందని అధికారులను హెచ్చరించానని తెలిపారు. బీజేపీ నాయకులు కర్రలు, కత్తులు, పెట్రో బాంబులతో దాడి చేశారని, కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని చెప్పడమే తాను చేసిన తప్పా అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్