శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్, ప్రముఖ పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ ఆదివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయంలో నిర్వహించిన సుప్రభాత సేవలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు సంప్రదాయ మర్యాదలతో స్వాగతం పలికి, వేద పండితుల ఆశీర్వచనం, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
VIDEO CREDIT: ANI

సంబంధిత పోస్ట్