ఈజిప్టులో వెలుగులోకి పురాతన సమాధులు

ఈజిప్టులోని లక్సర్ నగర సమీపంలో 11 పురాతన సమాధులను పురావస్తు శాస్రవేత్తలు కనుగొన్నారు. నైలు నది పశ్చిమ తీరంలోని పురాతన శ్మశాన వాటికలో జరిపిన తవ్వకాల్లో ఈ సమాధులను కనుగొన్నట్లు తెలిపారు. ఈ సమాధులన్నీ ఒకే కుటుంబానికి చెందిన సభ్యులవిగా గుర్తించారు. ఇవి క్రీస్తుపూర్వం నాటి పురాతన కాలానికి చెందినవిగా ఈజిప్టు పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్