సుప్రీంకోర్టులో అనిల్ అంబానీకి ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో అనిల్‌ అంబానీకి ఎదురుదెబ్బ తగిలింది. అనిల్‌ అంబానీ రుణాలపై బ్యాంకులు చర్యలు తీసుకునేందుకు బాంబే హైకోర్టు అనుమతించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ అనిల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్