దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రంలో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్‌ను విలన్‌గా ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కథపై చర్చలు జరిగాయని, ఫహద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి తన కామెడీ జానర్‌కు విరామం ఇచ్చి, పూర్తిగా భిన్నమైన జానర్‌లో సినిమా చేయాలని చూస్తున్నారట. అయితే నెట్టింట వస్తున్న ఈ టాక్‌పై అనిల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.