కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి..! కన్పర్మ్ చేసిన నటుడు

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాన్ని అనిరుధ్ ఖండించినప్పటికీ, తాజాగా వీరి వివాహం గురించి అనిరుధ్‌కు బంధువైన సీనియర్ నటుడు వై.జీ. మహేంద్రన్ ఓ ఇంటర్వ్యూలో  వెల్లడించారు. 'అనిరుధ్, కావ్య మారన్ మంచి జంట, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు కూడా దీనికి అంగీకరించారు' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్