నేపాల్‌లో 5.8 తీవ్రతతో మరో భూకంపం

పశ్చిమ నేపాల్‌లోని జాజర్‌కోట్ పరిసర ప్రాంతాలలో సోమవారం 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. శుక్రవారం బలమైన ప్రకంపనలు సంభవించి 153 మంది మరణించారు. కాగా ఖాట్మండులో కూడా సంభవించిన ప్రకంపనలు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి. ప్రాధమికంగా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సంచారం లేదు. దీని తర్వాత సాయంత్రం 4.40 గంటలకు 4.5 తీవ్రతతో మరో వచ్చినట్లు జాతీయ భూకంప కొలత కేంద్రం అధికారి తెలిపారు .

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕