భారత్‌ మరో ఘనత.. ‘దివ్యాస్త్ర Mk3’ విజయవంతం (వీడియో)

భారత్ మరో ఘనత సాధించింది. ప్రముఖ రక్షణ సాంకేతిక అంకుర సంస్థ కవా యూఏవీ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన సరికొత్త తరం జెట్ ఆధారిత ‘దివాస్త్ర Mk3’ తొలి ప్రయోగాత్మక విమాన పరీక్ష విజయవంతమైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ఆధునిక ఆయుధ వ్యవస్థ శత్రు లక్ష్యాలను అత్యంత వేగంగా, నిర్దిష్టంగా ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

సంబంధిత పోస్ట్