టాలీవుడ్లో మరో జంట విడిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విడాకుల వార్త బయటకు రాకుండా మహిళా సెలబ్రిటీ సైలెంట్‌గా ఉంటున్నట్లు తెలుస్తోంది. మహిళా సెలబ్రిటీ ఇప్పటికే పరస్పర అంగీకారంతో విడాకుల ప్రక్రియ పూర్తి చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ప్రస్తుతం పిల్లలతో కలిసి ఆమె హైదరాబాద్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. విడాకుల విషయాన్ని బయటపెట్టేందుకు ఆమె ఆసక్తి చూపడం లేదట.