టిబెట్లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 5.3గా నమోదు అయ్యింది. అలాగే నేపాల్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది.