వెనెజువెలాలో మళ్లీ భూకంపం.. భయంతో వీధుల్లో ప్రజలు (వీడియో)

వెనెజువెలాలో 4.6 నుంచి 5.1 తీవ్రతతో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లను వదిలి వీధుల్లోనే ఆశ్రయం పొందారు. గత వారం సంభవించిన భారీ భూకంపం వల్ల దెబ్బతిన్న భవనాల వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సరిగ్గా మూడు రోజుల క్రితం వెనెజువెలా ఉత్తర-మధ్య ప్రాంతాన్ని 39 సెకన్ల వ్యవధిలో 7.2, 7.5 తీవ్రతతో కూడిన రెండు అత్యంత శక్తివంతమైన జంట భూకంపాలు వణికించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్