మైక్రోసాఫ్ట్ లో మరోసారి ఉద్యోగ కోత

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వచ్చే వారంలో భారీగా ఉద్యోగాలను తొలగించనుంది. సేల్స్, కన్సల్టింగ్, ఎక్స్‌బాక్స్ గేమింగ్ విభాగాలపై ఈ లేఆఫ్స్ ప్రభావం ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2.20 లక్షల మంది ఉద్యోగుల్లో 2.5 శాతం కంటే తక్కువ మంది ప్రభావితం కావచ్చు, అంటే వేల సంఖ్యలో ఉద్యోగులు తొలగింవచ్చు. AI మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు, వాల్ స్ట్రీట్ ఒత్తిడి, స్టాక్ మార్కెట్ పతనం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్