మరో సరస్సుతోనూ ప్రమాదం పొంచి ఉంది: చైనా మీడియా

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో వరదలతో భారీ నష్టం జరిగిన వేళ మరో ప్రమాదం పొంచి ఉందని చైనా మీడియా హెచ్చరించింది. విపత్తు ప్రాంతానికి ఈశాన్యంగా చోచెన్ ఖోలా, పురెపు సాంగ్పో నదుల సంగమం వద్ద ఉన్న ఓ సరస్సు నీటిమట్టం పెరిగి పొంగిపొర్లుతున్నట్లు వెల్లడించింది. సరస్సు నుంచి భారీగా నీరు విడుదలైతే దిగువ ప్రాంతాల్లో మరోసారి వరద ముప్పు ఏర్పడే అవకాశం ఉందని, ఈ మేరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్

✕
✕