ఢిల్లీ పేలుడు కేసులో మరొకరి అరెస్టు

ఢిల్లీ పేలుడు కేసులో భాగంగా ఖాండ్వాలిలో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. కారు పార్క్ చేసిన ఫహీమ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫహీమ్, డాక్టర్ ఉమర్‌కు సమీప బంధువు అని అనుమానిస్తున్నారు. ఈ అరెస్టు కేసు దర్యాప్తులో కీలక మలుపుగా మారింది.

సంబంధిత పోస్ట్