ఢిల్లీ పేలుడు ఘటన కేసులో మరో వ్యక్తి అరెస్ట్

ఢిల్లీ పేలుడు ఘటన కేసులో ఏడో నిందితుడిగా షోయబ్ అనే వ్యక్తిని NIA అధికారులు అరెస్ట్ చేశారు. ఫరీదాబాద్కు చెందిన షోయబ్ పేలుడుకు ముందు ఉగ్రవాది ఉమర్కు ఆశ్రయమిచ్చినట్లు విచారణలో తేలింది. ఉగ్రవాది ఉమర్కు లాజిస్టిక్ సాయం అందించినట్లు అధికారులు గుర్తించారు. కాగా ఈ ఘటనలో 12 మందికి పైగా చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్