రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో హీరోయిన్‌గా సాయి పల్లవి..?

రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో RC17 సినిమాపై అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయ్. 'పెద్ది' చిత్రం తర్వాత ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ప్రారంభం కానుంది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని సమాచారం. ఇక సుకుమార్ తన సినిమాల్లో హీరోయిన్లకు బలమైన పాత్రలు ఇవ్వడంలో పేరుగాంచారు. ఈ కాంబోలో గతంలో వచ్చిన 'రంగస్థలం' పెద్ద హిట్ అయింది. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27న 'పెద్ది' విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్