భారత్‌లో మరో ఉగ్రదాడి.. ఇద్దరు టెర్రరిస్టులు హతం!

భారత్‌లో మరో ఉగ్రదాడి జరిగినట్లు తెలుస్తోంది. జమ్మూలోని నాగ్రోట వద్ద సైనిక స్థావరంపై దాడికి దిగిన ఇద్దరు టెర్రరిస్టులను భారత జవాన్లు హతమార్చినట్లు సమాచారం. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ జరుపుతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలిసింది.

సంబంధిత పోస్ట్