మౌనికను ముక్కలుగా నరికిన కేసులో మరో ట్విస్ట్

AP: విశాఖ జిల్లా గాజువాకలో మౌనికను ముక్కలుగా నరికి చంపేసిన కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు రవీంద్రని గాజువాక పోలీసులు మూడు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మౌనికను తన స్నేహితుడి ఇంట్లోనే చంపి ట్రాలీ సూట్ కేసులో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి ముక్కలు చేసినట్లు తెలిసింది. వీరిద్దరూ తరచూ ఆ స్నేహితుడి ఇంటికి వెళ్లేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

సంబంధిత పోస్ట్