మామను చంపిన కేసులో మరో ట్విస్ట్

కాన్పుర్‌లో వ్యాపారి వినీత్ మనోచా హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇంటి నిండా సీసీటీవీల నిఘా పెడుతున్న మామను కోడలు శాలు పనిమనిషితో హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యలో కోడలు శాలుతో పాటు కొడుకు సుబ్రత్‌కు కూడా సంబంధం ఉందని, నిందితుడు కొత్త సిమ్‌కార్డుతో సుబ్రత్‌కు ఆరుసార్లు ఫోన్ చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕