పీవీ సింధు మరో విజయం

పారిస్ ఒలింపిక్స్‌-2024లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు వరుస విజయాలతో దూసుకుపోతోంది. బుధవారం ఎస్టోనియా ప్లేయర్ క్రిస్టిన్ కుబాను 21-5, 21-10 తేడాతో ఓడించింది. వరుస సెట్లలో గెలిచింది. మ్యాచ్‌లో ప్రత్యర్థిపై సింధు పూర్తి ఆధిపత్యం కొనసాగించింది. ఈ విజయంతో సింధు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించింది.

సంబంధిత పోస్ట్