యాన్సన్‌, మాథ్యూ జోరు.. 200 దాటిన దక్షిణాఫ్రికా స్కోరు

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా క్రమంగా పుంజుకుంటోంది. యాన్సన్‌ (54*) మాథ్యూ (67*) దూకుడుగా ఆడుతూ, 76(50) పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 30 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 206-5గా ఉంది. విజయానికి ఇంకా 144 పరుగులు అవసరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్