నేడు ఢిల్లీలో యాంటీ నార్కోటిక్స్‌ (ANTF) చీఫ్‌ల సదస్సు

దేశరాజధాని ఢిల్లీలో మంగళవారం యాంటీ నార్కోటిక్స్‌ (ANTF) చీఫ్‌ల సదస్సు జరగనుంది. ఈ సదస్సును కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా, ఆయన డెహ్రాడూన్‌లో NCB జోనల్ కాంప్లెక్స్‌లకు శంకుస్థాపన కూడా చేయనున్నారు. డ్రగ్స్ నుంచి దేశాన్ని రక్షించడమే లక్ష్యంగా 'డ్రగ్ ఫ్రీ ఇండియా'పై కేంద్రం దృష్టి సారించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕