గుజరాత్లోని VNSGU యూనివర్సిటీ హాస్టళ్లలో 354 స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేసింది. 10 కిలోలకుపైగా బరువు పడితే ఫ్యాన్ కిందకు వేలాడుతూ విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఈ ఆలోచనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.