అంతరిక్ష యాత్రకు ఎంపికైన ఏపీ యువతి

AP: ప.గో. జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి (23) అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. 2029లో అంతరిక్షంలో వెళ్లేందుకు అర్హత సాధించారు. యూఎస్‌కు చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ (టీఎస్ఐ) చేపట్టే టైటాన్ స్పేస్ మిషన్ కోసం ఓ వ్యోమగామిగా ఆమె ఎంపికయ్యారు. ఈ యాత్రలో భాగంగా జాహ్నవి స్పేస్‌లో 5 గంటల పాటు ఉండనున్నారు. దీనికోసం జాహ్నవిని పలు దేశాల్లో శిక్షణ ఇస్తారు.

సంబంధిత పోస్ట్