AP: పెట్రో కెమికల్ ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ ఎంతో అనుకూలమని సీఎం చంద్రబాబు తెలిపారు. దావోస్ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..'ఇప్పటికే విశాఖలో HPCL ఉంది. త్వరలోనే రామాయపట్నంలో BPCL వస్తుంది. ఆంధ్రా ఈజ్ ది బెస్ట్ అని పెట్రో కెమికల్ ఇండస్ట్రీ ప్లేయర్స్ కూడా భావిస్తున్నారు'. అని చంద్రబాబు పేర్కొన్నారు.