వైసీపీ పాలనలో ఏపీ పాడి పరిశ్రమ కుదేలు: కేంద్రం

లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో పాల ఉత్పత్తి 15.45 మిలియన్ టన్నుల నుంచి 13.95 మిలియన్ టన్నులకు పడిపోయిందని కేంద్రం తెలిపింది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ డెయిరీ రంగానికి మద్దతుగా రూ.115.65 కోట్లు కేటాయించామని, పశుసంవర్ధక మౌలిక వసతుల నిధిని రూ.6.57 కోట్లకు పెంచామని కేంద్రం పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్