భారత్‌లో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబు (వీడియో)

AP: తన 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ, పేదల సాయమే తన ఏకైక సంకల్పమని CM చంద్రబాబు పేర్కొన్నారు. పగో. జిల్లా తణుకులో CM పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 'స్వర్ణాంధ్ర, స్వచ్ఛంద్ర దిశగా అడుగులు వేస్తున్నాం. గతంలో సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేశాను. ఇప్పుడు మరోసారి ప్రజలు అవకాశం ఇచ్చారు. భారత్‌లో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్