యూపీలోని ఘజియాబాద్ క్రాసింగ్ రిపబ్లిక్ PS పరిధిలో షాకింగ్ ఘటన జరిగింది. ఒక అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇద్దరు వ్యక్తులు పిడిగుద్దులతో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఒకే సొసైటీకి చెందిన వీరిద్దరూ అపార్ట్‌మెంట్ ఓనర్స్ అసోసియేషన్ వివాదాలపై ఘర్షణకు దిగారు. లిఫ్ట్ లోపల జరిగిన ఈ కొట్లాట దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.