మృణాల్ ఠాకూర్‌కు క్షమాపణలు చెప్పిన హీరో సుమంత్

'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్‌కు టాలీవుడ్ హీరో సుమంత్ క్షమాపణలు చెప్పారు. 'డెకాయిట్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, 'క్షమించు.. నీ రాముని నీ దగ్గరి నుంచి తీసుకెళ్లినందుకు' అనే సీన్ సినిమాలో ఉందని, అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఎడిటింగ్‌లో తీసేయాల్సి వచ్చిందని, అందుకే 'డెకాయిట్'లో మృణాల్‌కు ఛాన్స్ ఇప్పించానని తెలిపారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న 'డెకాయిట్' ఏప్రిల్ 10న విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్