యాపిల్ తొక్కలతో చర్మ ఆరోగ్యానికి మేలు: నిపుణులు

మనలో చాలా మంది యాపిల్ తొక్కలను తినకుండా బయట పడేస్తుంటారు. అయితే యాపిల్ తొక్కలతోనే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. యాపిల్ తొక్కలో క్వెర్సెటిన్, కాటెచిన్స్, క్లోరోజెనిక్ ఆమ్లం వంటి యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. యాపిల్ తొక్కలను తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ క్యాన్సర్ లక్షణాలను నిరోధిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్