IBPS రిక్రూట్‌మెంట్‌ల‌కు అప్లికేషన్స్ రేపే ప్రారంభం

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 2026-27లో ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తుంది. అర్హతలు ఉన్న వారు ఆగస్టు 1 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్‌లో, మెయిన్‌ పరీక్ష నవంబర్‌లో జరగనున్నాయి. అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తులు చేసుకునే అవ‌కాశం ఉంది. 
వెబ్‌సైట్: ibps.in.

సంబంధిత పోస్ట్