IGI ఏవియేషన్ సర్వీసెస్ ఎయిర్‌పోర్టులో గ్రౌండ్ స్టాఫ్ (1017), లోడర్స్ (429) పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతోంది. చివరి తేదీ సెప్టెంబర్ 21. గ్రౌండ్ స్టాఫ్ పోస్టులకు ఇంటర్ పాసైన 18-30 ఏళ్లవారు అర్హులు. వేతనం నెలకు రూ.25,000-రూ.35,000. లోడర్స్ పోస్టులకు టెన్త్ పాసైన 20-40 ఏళ్ల పురుషులు అర్హత కలిగివుండాలి. వేతనం రూ.15,000-రూ.25,000 వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు https://igiaviationdelhi.com/