జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం: కిషన్ రెడ్డి

తెలంగాణకు మోదీ సర్కార్‌ కానుకగా రూ.7,597.16 కోట్లతో 4 లైన్ల జాతీయ రహదారుల విస్తరణకు అనుమతించిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల రవాణా ముఖచిత్రాన్ని మార్చే విధంగా 190.76 కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపిందని చెప్పారు. జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులు రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతమిస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్