ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద తుపాకీ మిస్‌ఫైర్‌

విశాఖపట్నంలోని నౌకా దళ వైమానిక కేంద్రం ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద తుపాకీ మిస్‌ఫైర్ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో విమాన భద్రతా విధుల్లో ఉన్న ఏఆర్‌ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కానిస్టేబుల్‌ను వెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕