ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఉరివేసుకొని ఆత్మహత్య

AP: కృష్ణా జిల్లా యనమలకుదురులో ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రాజేశ్‌ (41) ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం ఉరివేసుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. రాజేశ్‌ విజయవాడ సిటీ 2009 బ్యాచ్‌కు చెందినవారు. ఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕