ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం గుండెలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రత్యేక వైద్య బృందం రెహమాన్‌కు చికిత్స అందిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.