అరకుకు సందర్శకుల తాకిడి (వీడియో)

అరకు అందాలను చూడడానికి పర్యాటక ప్రేమికులు క్యూ కడుతున్నారు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో అరకు సందర్శనకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు పడిపోయినా ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక్కడి బొర్రా కేవ్స్ అలాగే ఇటీవల పారా గ్లైడింగ్‌కు అధికారులు అనుమతి ఇవ్వడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్