అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ 4 పరుగులకే ఔట్ అయ్యారు. బుమ్రా వేసిన 109 ఓవర్‌లో మూడో బంతికి జోఫ్రా ఆర్చర్ (4) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 110 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు 370/9. షోయబ్ బషీర్ (0), బ్రైడన్ కార్స్ (47) క్రీజులో ఉన్నారు.
Credits: JioHotstar