ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త యుద్ధ నేపథ్యంలో గల్ఫ్ దేశాల పాత్రపై చర్చ సాగుతోంది. సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు యుద్ధ ఖర్చును భరించాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. అమెరికా రక్షణ పొందుతున్న దేశాలే వ్యయం చెల్లించాలనే ‘పే ఫర్ ప్రొటెక్షన్’ విధానంపై అరబ్ దేశాల్లో చర్చ మొదలైంది. ఈ ప్రతిపాదనపై వారు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.