నుదుటిపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా?

వంటకాలకు రుచిని పెంచే దాల్చిన చెక్కతో చర్మ సమస్యలను కూడా అధిగమించవచ్చు. ఇందుకోసం దాల్చిన చెక్క పొడిని తీసుకుని దానికి కొద్దిగా తేనె కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను నుదుటిపై ఉండే మొటిమల మీద అప్లై చేయండి. ఒక 30 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా కొన్ని రోజుల పాటు కంటిన్యూగా చేస్తే మొటిమలు తగ్గిపోతాయి. అలాగే రోజు పడుకునే ముందు ముఖానికి అలోవెరా జెల్‌ను రాయండి. ఉదయాన్నే కడిగేయండి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్