ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటున్నారా..?

ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం ఆరోగ్యానికి ఎంతో హానికరమని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉంది. ఇంకా బరువును పెంచుతుంది. బ్రెడ్‌లో కార్బోహైడ్రోట్లు పుష్కలంగా ఉండడం వల్ల.. శరీరంలో కేలరీలను పెంచుతుంది. బ్రెడ్‌లో ఎక్కువగా పిండి పదార్థం ఉంటుంది. దీనివల్ల పేగు, మలబద్ధకం సంబంధిత సమస్యలు వస్తాయి. ఇది ఉబ్బరంతో పాటు ఉదర సంబంధిత సమస్యలను కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్