సిరిసిల్లకు దండయాత్రకు వెళ్తున్నారా?: హరీశ్ రావు

TG: సిరిసిల్లకు దండయాత్రకు వెళ్తానన్న సీఎం రేవంత్ మాటలు విడ్డూరంగా ఉన్నాయని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దండయాత్రకు వెళ్లడానికి ఇదేమైనా శత్రురాజ్యమా? సిరిసిల్ల తెలంగాణలో లేదా అని ప్రశ్నించారు. హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. 4,000 మంది పోలీసులతో వెళ్లాల్సిన అవసరం ఏంటి?ని ఫైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕