ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యంగా చేస్తున్నారా?

ఉదయం టిఫిన్ తినే సమయానికి, మనిషి ఆయుష్షుకు మధ్య సంబంధం ఉంన్నట్లు పరిశోధకుల సర్వేలో తేలింది. సుమారు 31 వేల మందిపై చేసిన ఈ అధ్యయనంలో.. ఉదయం 7 నుండి 8 గంటల మధ్య అల్పాహారం తీసుకునే వారిలో గుండె జబ్బులు, అకాల మరణాల ముప్పు తక్కువగా ఉంటుందని వెల్లడైంది. అలాగే ఉదయం 08-10 మధ్య తింటే19 శాతం, మధ్యాహ్నం 12 గంటల తర్వాత టిఫిన్ తినేవారిలో గుండె సంబంధిత మరణాల ముప్పు 46 శాతం అధికమని, వారి ఆయుష్షు సుమారు 2.5 ఏళ్లు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕