కొందిరికి తిన్న తర్వాత కూడా ఆకలివేస్తూ ఉంటుంది. ఇది కూడా డయాబెటిస్ లో ఒక భాగమేనట. తిన్న తర్వాత కూడా ఆకలివేస్తోంది అంటే.. దానిని హైపర్ ఫాగియా అని పిలుస్తారు. డయాబెటిస్ ఉన్నవారిలో డయాబెటిక్ హైపర్‌ఫాగియా అనేది ఒక సాధారణ పరిస్థితి. ఈ పరిస్థితి ఉన్నవారు ఆహారం తీసుకున్న తర్వాత కూడా ఎప్పుడూ ఆకలితో ఉంటారు. నిపుణుల ప్రకారం, ఈ పరిస్థితి హైపోగ్లైసీమియా, హైపోగ్లైసీమియా రెండింటిలోనూ సంభవిస్తుంది. సూచిస్తున్నాయి.