చెత్త బుట్టను శుభ్రంగా ఉంచుతున్నారా?

వ్యర్ధాలన్నీ చెత్త బుట్టలో వేయడం వల్ల దుర్వాసన వెలువడుతుంది. ఇది ఇల్లంతా విస్తరిస్తుంది. మరి చెత్త బుట్ట శుభ్రంగా ఎలా ఉంటుంది అనేగా. దీనికీ కొన్ని చిట్కాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. చెత్త తొలగించిన ప్రతిసారీ బుట్టను కడిగి బేకింగ్ సోడా చల్లాలి. తడి చెత్త కోసం కిచెన్ బయట డస్ట్‌బిన్ ఏర్పాటు చేసుకోవాలి. కాఫీ గింజలకు దుర్వాసనను పీల్చుకునే గుణం ఉంటుంది. కాబట్టి చెత్తబుట్ట అమర్చుకునే మూలల్లో కాఫీ గింజలతో నింపిన బౌల్ ఉంచితే ఫలితం ఉంటుంది.

సంబంధిత పోస్ట్