ఆహారం తిన్న తర్వాత మీరు ఈ తప్పులు చేస్తున్నారా!

ప్రస్తుతం ప్రజలు తమ బిజీ షెడ్యూల్స్ కారణంగా జీవన శైలిలో చాలా తప్పులు చేస్తున్నారు. ముఖ్యంగా ఆహారం తిన్న తర్వాత చేయకూడని తప్పులు ఉన్నాయి. తిన్న తర్వాత కొందరు నిద్రకు ఉపక్రమిస్తారు. ఇలా చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. దీని కారణంగా అపానవాయువు, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. తిన్న తర్వాత టీ లేదా కాఫీ తాగకూడదు. వీటిలోని టానిన్ అనే కాంపౌండ్.. ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తాయి.

సంబంధిత పోస్ట్