పాత ఫోన్లు విక్రయిస్తున్నారా... జాగ్రత్త!

గ్రామాల్లో పాత ఫోన్లను కొనుగోలు చేసి, వాటికి బదులుగా గ్లాసులు, కప్పులు ఇస్తామని కొందరు ఆశ చూపుతున్నారు. కొనుగోలు చేసిన ఫోన్లను ఇతర రాష్ట్రాల్లో విక్రయించి, అక్కడి నుంచి సైబర్ మోసగాళ్లకు చేరవేస్తున్నారు. వారు మరమ్మతులు చేసి, నకిలీ పేర్లతో సిమ్ కార్డులు పొంది మోసాలకు పాల్పడుతున్నారు. పాత ఫోన్లను అమ్మేటప్పుడు జాగ్రత్త వహించాలని, వాటిలోని డేటా, ఐఎంఈఐ నంబర్, అమ్మిన తేదీని లిఖితపూర్వకంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్