చపాతీ పిండి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తడిపిన చపాతీ పిండిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అందులో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుందని చెబుతున్నారు. ఫ్రిజ్‌లో ఎక్కువ సేపు నిల్వ ఉంచిన చపాతీ పిండి దాని పోషకాలు, విటమిన్‌లను కోల్పోతుంది. ఫ్రిజ్ నుండి వచ్చే హానికరమైన వాయువులు చపాతీ పిండిలోకి ప్రవేశించి కడుపు నొప్పి, మలబద్ధకం, గ్యాస్ సమస్యలను కలిగిస్తాయని అంటున్నారు.