నరాల బలహీనత వేధిస్తోందా?

నరాల బలహీనత మన శరీరంలోని అనేక అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణంగా విటమిన్ బి లోపమని సూచిస్తున్నారు. అయితే  విటమిన్ బి1 (థియామిన్), బి6 (పైరిడాక్సిన్), బి12 (కోబాలమిన్) లాంటి విటమిన్లు ఉన్న ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల నరాల బలహీనతను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, చేపలు, బ్రౌన్ బ్రెడ్, తృణధాన్యాలు, కూరగాయలు, పాలు, బ్రౌన్ రైస్, పాల ఉత్పత్తులను తినాలి.

సంబంధిత పోస్ట్